kaalaviluva neeku theliyakapoayina kanneeru kaarchedhavuకాలవిలువ నీకు తెలియకపోయిన కన్నీరు కార్చెదవు
Reference: సమయము తెలిసికొని ఆలాగు చేయుడి రోమా Romans 13:11పల్లవి: కాలవిలువ నీకు తెలియకపోయిన - కన్నీరు కార్చెదవుఅను పల్లవి: భువిలో యేసు నిన్నుంచిన యుద్దేశము భావమందు తలచి యేసుచే జీవించుము1. ఇష్టప్రకారము మనసు వీడి నడచి - కోప పాత్రుడ వగుదువెరక్షణ్య జీవితమొంది సంతోషించననుగ్రహ కాలమిదే యని తెలిసి2. ఇహమందు సేవకు యేసు నిన్ను పిల్చె - నని తెలిసికొనుముఘనమైన పనిని మరచి నిద్రించినపగలు గతించక నిక నేమి చేతువు3. నోవహుకాలమున నూట ఇరువది - యేండ్లు చూచి లోకమునునశింప జేసెను కృపతో నీ కిడినఆయుస్సు ఈ ఏటితోనే ముగిసిన4. ముందు యిర్మియా హనన్యాకు తెలిపిన - ఏటనే మృతిపొందెనుఏ సమయము నీకు సొంత మనకుముఈ ఏటనే నీవు మరణించవచ్చును